26/10/2026, Monday · 10:06:33 PM About UsPrivacy PolicyContact Us
Bharath Darpan

కర్నూలులో సవాలు విసిరిన మాజీ ఎమ్మెల్యే

Sreenath reddy 26/10/2026 6:20 AM రాష్ట్ర వార్తలు 7

కర్నూలులో సవాలు విసిరిన మాజీ ఎమ్మెల్యే
Want this news as a newspaper clip?Print News Clip

కర్నూలు నగరంలో స్థానిక సంస్థల ఎన్నికలవేళ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కర్నూలు నగరం 16 వార్డులో వైస్సార్సీపీ అభ్యర్థుల కోసం కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్‌ ప్రచారం చేస్తుండగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కర్నూలులో ఎన్నికల ప్రచారానికి టీడీపీ గూండాలు అడ్డంకులు సృష్టిస్తున్నారని హఫీజ్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన కారులో ఎక్కుతూ మీసాలు తిప్పి తొడ కొట్టి సవాల్ విసిరారు. రెండేళ్లు ఆగండి మీ సంగతి చూస్తామంటూ హెచ్చరించారు. పోలీసులు కల్పించుకొని మాజీ ఎమ్మెల్యేకు సర్ది చెప్పి అక్కడినుంచి పంపించి వేశారు. 

ఇదీ చదవండి :: Mangalagiri Mayor: మంగళగిరి మేయర్ పీఠంపై దశరథ బాబు ఆశలు.. టీడీపీ అధిష్టానం పరిశీలన?

కర్నూలులో సవాలు విసిరిన మాజీ ఎమ్మెల్యే
కర్నూలులో సవాలు విసిరిన మాజీ ఎమ్మెల్యే
కర్నూలులో సవాలు విసిరిన మాజీ ఎమ్మెల్యే
కర్నూలులో సవాలు విసిరిన మాజీ ఎమ్మెల్యే

Attempted AttackKurnoolMLA

About the author

Sreenath reddy

Sreenath reddy

District Bureau Chief

1 Posts

Latest News

Vizianagaram: జడ్పీ పీఠం.. మామా-అల్లుళ్ల సమరం ఆస్ట్రేలియా NRI సెల్ తెలుగుదేశం పార్టీ నూతన కమిటీ ఎన్నిక: అధ్యక్షురాలిగా వీరపనేని వాణి Mangalagiri Mayor: మంగళగిరి మేయర్ పీఠంపై దశరథ బాబు ఆశలు.. టీడీపీ అధిష్టానం పరిశీలన? టెక్సాస్ గడ్డపై అంబరాన్ని అంటుతున్న తెలుగు పండుగ తీన్మార్ మల్లన్న బీసీ రాజ్యాధికార యాత్ర యువ ఫిలిం మేకర్లను అభినందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చిన్నారి ఈషా రాజ్ జన్మదిన వేడుకల్లో హరిత సందేశం ఇద్దరు కల్నల్స్ భార్యలతో ఎఫైర్.. మేజర్‌పై వేటుకు సిద్ధమైన ఆర్మీ! దుర్గా యూత్ ఆధ్వర్యంలో ఘనంగా మహా అన్నదానం భక్తులకు అన్నప్రసాదం అందించిన సర్పంచ్ నారగాని రాంబాయి జగన్నాధపురంలో ఎల్‌నినో ప్రభావంపై అవగాహన సదస్సు